top of page

                   మానస డిఫెన్స్ అకాడమీ  1998 లో స్థాపించబడి, భారత ప్రభుత్వం ద్వారా లైసెన్సు పొంది ప్రభుత్వ ఉద్యోగలే లక్ష్యంగా 24 సం|| లో 13000 మంది విద్యార్దులను NDA, INDIAN NAVY, INDIAN ARMY, INDIAN AIRFORCE,COAST GUARD,SSC మొదలైన భారత ప్రభుత్వ ఉద్యోగాలలో భర్తీ కల్పించి. "Best Defence Academy of India" గుర్తింపు పొందిన ఏకైక సంస్థ. 

    "ఉద్యోగం కావాలంటే అది ఉద్యోగ శిక్షణతో మాత్రమే సాధ్యం!" అటువంటి అత్యుత్తమమైన ఉద్యోగ శిక్షణకు కావలసిన పూర్తి శిక్షణ మరియు సౌకర్యములు మానస డిఫెన్స్ అకాడమీ కల్పిస్తుంది. 

  20 సంవత్సరములుగా అనుభవజ్ఞులైన Retired Navy మరియు Army officers అధర్వంలో Daily Physical training, Running, Gym, Yoga, Swimming, SSB interview, Group Discussion, Stage Speech Training, English & Hindi communication skills మరియు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే Best Written Exam and Academic Classes. విశాలవంతమైన Play Ground ,90 Feet National Flag ,టాప్ క్వాలిటి హాస్టల్ , ఆరోగ్యవంతమైన  మరియు రుచికరమైన భోజనం ,22/7 cctv ,RO Water సదుపాయంతో పాటు ప్రతి విద్యార్ధి పై ప్రత్యేక శ్రద్ద వహిస్తూ ఉత్తమ భవిష్యత్తును పొందే విధంగా శిక్షణ కల్పిస్తుంది. 

""​జీవన సాఫల్యతకు అత్త్యమమైనమార్గం ""

            మానస జాబ్స్ అకాడమీ ఇప్పటివరకు కనీ, వినీ ఎరుగని ఒక సరికొత్త మార్గం. ఈ రోజుల్లో యువతకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళను తప్పుదోవ పట్టిస్తున్నారు. యువతకు ఉద్యోగం అవసరం. దానిని ఆసరాగా తీసుకొని కొన్ని సంస్థలు తమ సంపాదనను అభివృద్ధి చేసుకోవటం కొరకు వ్యాపారంగా మార్చుకుంటున్నారు. మనదేశంలో ప్రయివేటు కాలేజీలు రోజురోజుకు పెరిగిపోయి యువతకు కేవలం డిగ్రీ, ఇంజనీరింగ్ లాంటి కోర్సులకు పరిమితం చేసి ఉద్యోగ అవకాశాలను సకాలంలో పొందే అవకాశం లేకుండా చేస్తున్నారు. కాని విద్యార్థి అవసరాన్ని ఆలోచించరు, ఇంజనీరింగ్ చేసిన తర్వాత విద్యార్థికి ఉద్యోగం. లభించకపోయినట్లయితే తన భవిష్యత్తు ఏం అవుతుందని?

మన దేశ సర్వే ఆధారంగా సగటున సంవత్సరానికి 30 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ / డిగ్రీ పూర్తి చేస్తున్నారు. వాళ్ళలో చాలా తక్కువ మందికి మాత్రమే ఉద్యోగం లభిస్తుంది. మిగిలినవాళ్ళు నిరుద్యోగులలా మిగిలిపోతున్నారు. కారణం ఉద్యోగానికి కావలసిన తగిన అవగాహన, శిక్షణ వాళ్ళకు అందకపోవడం. ఒకవేళ ఉద్యోగం పొందిన నెలకు కేవలం 5 వేల నుండి 10 వేలు వరకు మాత్రమే లభిస్తుంది. ఇక్కడ గమనించవల్సిన విషయం ఏమిటంటే నెలసరి చదువుకే 10-15 వేలు ఖర్చు అవుతుంది. దానికి సరిపడ ఉద్యోగం దొరకపోతే ఎలా?

ఈ ఆలోచనలన్నింటిని దృష్టిలో పెట్టుకొని 20 సంవత్సరాల క్రితం "మానస" ఉద్భవించింది. మా ఉద్దేశ్యం ఉద్యోగం కొరకు చదువుతున్నప్పుడు ఉద్యోగమే లభించాలి కదా! ఉద్యోగం లభించాలంటే దానికోసం ప్రత్యేకంగా నిర్దేశించబడిన చదువును, శిక్షణను యువత పొందాలి. తప్పు కేవలం వ్యవస్థది మాత్రమే కాదు మనం కూడా తప్పుడు మార్గాన్నే ఎంచుకుంటున్నాం. మనకు ఉద్యోగం కావాలి, మరి మనం డిగ్రీ చదువుతున్నాం. కాని మనకు తెలుసు ఉద్యోగ శిక్షణ పొందితేనే ఉద్యోగం లభిస్తుందని. ఇంజనీరింగ్/ డిగ్రీ కేవలం జ్ఞానాన్ని ఇచ్చే మార్గం. జీవన ఆధారం నడుపుటకు ఉద్యోగం అవసరం. అది కేవలం ఉద్యోగ శిక్షణతో మాత్రమే సాధ్యం!

Services

Indian Navy

  • SSC (Short Service Commission)

  • NDA (National Defence Academy)  

  • CDS (Combined Defence Service)  

  • NSO (Naval Store Officer)      

  • SSK (Senior Store Keeper)  

  • SK (Store Keeper)      

  • ASK (Asst. Store Keeper) 

Services

Indian air force

  • NDA (National Defence Academy)     

  • Pilot (NDA)

  • ATCO (Air Traffic Control Officer)

  • Technical Officer

  • Air Handler

  • Commando/ Runway Security  

  • Air Force Police

  • UDC (Upper Division Clerk)            

  • Charge man

Specialities

  1. ​నీతి నిజాయతి కుడిన విలువులతో శిక్షణ.

  2. ఇచ్చిన వాగ్దానాన్ని సమార్ధవంతంగా కొనసాగించడం.

  3. నియమ నిబంధనలు పెట్టి అన్యాయంగా డబ్బులు వసూలు చేయబడవు.

  4. వ్యర్ధమైన లైసెన్స్ ఇప్పిచడం కాదు, సంపూర్ణంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పించడం.

30x60-----1.jpg
arrow&v

Thanks! Message sent.

  • Whatsapp manasa defence academy
  • Facebook
  • YouTube
  • Instagram

Best academy of india, situated in visakhapatnam

bottom of page